నాగర్ కర్నూల్ జిల్లా మూడో రౌండ్ ఫలితాలు

నాగర్ కర్నూల్ జిల్లా  మూడో రౌండ్ ఫలితాలు

నాగర్ కర్నూల్ మూడో రౌండ్ లో BRS మర్రి జనార్ధన్ రెడ్డి  634 ఓట్ల ముందజా.. 

BRS మర్రి జనార్ధన్ రెడ్డికి 5097    ఓట్లు..

కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ 4463  ఓట్లు.

కొల్లాపూర్ లో   కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి   1190  ఓట్ల ముందజా.. 

జూపల్లి  4403 ఓట్లు..

బిరం కి  3213  ఓట్లు.

Total మూడు రౌడ్లు కలిపి జూపల్లి కి 4022 మెజారిటీ.