హైదరాబాద్ లో మంత్రి శ్రీధర్ బాబును సన్మానించిన ఓడేడు సర్పంచ్ బక్కారావు

హైదరాబాద్ లో మంత్రి శ్రీధర్ బాబును సన్మానించిన ఓడేడు సర్పంచ్ బక్కారావు

ముద్ర ముత్తారం:- ఇటీవల ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంథని ఎమ్మెల్యే,  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  శ్రీధర్ బాబును శుక్రవారం హైదరాబాదులో ముత్తారం మండలంలోని ఓడేడు సర్పంచ్ సిరికొండ బక్కారావు ఘనంగా సన్మానించారు. మంథని ప్రజల ఆశీర్వాదాలతో భారీ మెజార్టీతో ఎమ్మెల్యే గా గెలుపొందిన శ్రీధర్ బాబు నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసి,  మరిన్ని ఉన్నత పదవులు అధిరో హించాలని సర్పంచ్ ఆకాంక్షించారు.