భువనగిరి కాంగ్రెస్ పార్టీ బరి లో పచ్చిమట్ల శివరాజ్ గౌడ్

భువనగిరి కాంగ్రెస్ పార్టీ బరి లో పచ్చిమట్ల శివరాజ్ గౌడ్

భువనగిరి ఆగస్టు 24 (ముద్ర న్యూస్):- కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ బీసీ ఎమ్మెల్యే అభ్యర్థి గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పచ్చిమట్ల శివ రాజ్ గౌడ్ గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు  కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమం లో వల్లందాస్ ఆదినారాయణ.ననం కృష్ణ ,శ్రీనివాస్ చారి, ఎడ్ల శ్రీనివాస్, కోట మహేందర్, చుక్క స్వామి, తాళ్ల శ్రీనివాస్ గౌడ్,ఎర్ర శ్రీరాంలు,మహేష్ నాయక్, మైలారం వెంకటేష్, విట్టల వెంకటేష్,ఆంజినేయులు, లౌదియ్య, రసూల్, పండు నాయక్, గంగాదేవి రవి, రాజశేఖర్,ఇలియ్య, సత్యనారాయణ,బాంబ్ శ్రీను, పిట్టల వెంకటేష్, మెరుగు స్వామి,రమేష్ గౌడ్, నాగేష్, పాక వెంకటేష్, యట రాజు, ఓందాస్ సత్యనారాయణ,మచ్చ పండు, పులి రాజు, నరేష్ నాయక్, రమేష్ నాయక్, నర్సింహా. సాయి, సురేష్ రెడ్డి,శ్రీనివాస్, అశోక్, మురళి, ఐలయ్య,మట్ట బాలరాజ్, జంగయ్య, యట వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.