Today IPL Updates టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్...బౌలింగ్​ ఎంచుకుంది

Today IPL Updates టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్...బౌలింగ్​ ఎంచుకుంది

ఐపీఎల్ 2023  సమరంలో మరో రసవత్తర పోరు షురూ అయ్యింది. మొహాలి వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోలకతా నైట్ రైడర్స్  మధ్య మ్యాచ్‌లో టాస్ పడింది.  టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణా బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి పంజాబ్ కింగ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

తుది జట్లు ఇవే..
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), భానుక రాజపక్స, జితేష్ శర్మ, షారుక్ ఖాన్, సామ్ కరాన్, సికందర్ రాజా, నాథన్ ఎల్లీస్, హర్‌ప్రీత్ సింగ్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్.
కోల్‌కతా: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), మన్‌దీప్ సింగ్, నితీష్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, అండ్ర్యూ రస్సెల్, శార్ధూల్ థాకూర్, సునీల్ నరైన్, తిమ్ సౌథీ, అనుకుల్ రాయ్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.