బ్రేకింగ్ న్యూస్ - స్కూల్ బస్సు బోల్తా.. ఐదుగురు విద్యార్థులు మృతి

ముద్ర,సెంట్రల్ డెస్క్:- హర్యానాలో తీవ్ర విషాదం నెలకొంది. స్కూల్ బస్సు బోల్తాపడిన ఘటనలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. నార్నాల్ అనే ప్రాంతంలో స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను హుటాహుటాని ఆస్పత్రికి తరలించారు స్థానికులు.