వెర్వెరు ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు

వెర్వెరు ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు

ముద్ర, కోరుట్ల: కోరుట్ల గ్రామ శివారు పశు వైద్య కళాశాల సమీపంలో జాతీయ రహదారి పై ఎదురుగా వస్తున్న రెండు కార్లు ప్రమాదానికి గురికాగా అందులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర గాయల పాలయ్యారు. వ్యవసాయ మార్కెట్ వద్ద జరిగిన మరోక ఘటనలో  రెండు ద్విచక్ర వాహనములు ప్రమాదానికి గురి కాగా అందులో ఒకరు కోరుట్ల వ్యక్తిగా మరోకరు మెట్‌పల్లి వ్యక్తిగా గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రెండు ఘటనలో గాయల పాలైన వారిని 108 లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.