యూత్ కాంగ్రేస్ ఉపాధ్యక్షునిగా శ్రీకాంత్

యూత్ కాంగ్రేస్ ఉపాధ్యక్షునిగా శ్రీకాంత్

మహాదేవపూర్, ముద్ర: మండలంలోని అంబట్ పల్లి గ్రామానికి చెందిన దామెరకుంట శ్రీకాంత్ మండల యూత్ కాంగ్రేస్ ఉపాధ్యక్షులుగా నియమించబడినట్లు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కటకం అశోక్ ఒక ప్రకటన తెలిపారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గెలుపు కోసం తాను పనిచేస్తానని, తన నియామకానికి కృషిచేసిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ బాబు మండల నాయకులకు ఈ సందర్భంగా శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు.