వీపనగండ్ల ఇంచార్జ్ ఎంపీడీవో గా శ్రీనివాస రావు 

వీపనగండ్ల ఇంచార్జ్ ఎంపీడీవో గా శ్రీనివాస రావు 

ముద్ర /వీపనగండ్ల:- వీపనగండ్ల ఇంచార్జ్ ఎంపీడీవో గా మండల పంచాయతీ అధికారి శ్రీనివాస రావు  గురువారం బాధ్యతలను స్వీకరించారు.పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎంపీడీవోల బదిలీలో భాగంగా ఎంపీడీవో గా పని చేస్తున్న కథలప్ప నాగర్ కర్నూల్ జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించడానికి ఎవరు రాకపోవడంతో ఇదే కార్యాలయంలో మండలం పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న శ్రీనివాస రావు కు ఇంచార్జ్ ఎంపీడీవో గా జిల్లా కలెక్టర్ అదనపు బాధ్యతలను అప్పజెప్పారు.