ఆత్మీయ సమ్మేళనం పేరుతో ప్రాణాలు తీస్తున్నారు: డీకే అరుణ 

ఆత్మీయ సమ్మేళనం పేరుతో ప్రాణాలు తీస్తున్నారు: డీకే అరుణ 

ఆత్మీయ సమ్మేళనం పేరుతో ప్రాణాలు తీస్తున్నారన్న బీజేపీ నాయకురాలు డీకే అరుణ. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. బాధ్యులపై హత్యానేరం కింద కేసులు పెట్టాలన్నారు. అధికార మదంతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారన్నారు.