గండిపేటలో ఇందు ఇంటర్నేషనల్​ స్కూలు బస్సు బీభత్సం

గండిపేటలో ఇందు ఇంటర్నేషనల్​ స్కూలు బస్సు బీభత్సం

గండిపేటలో ఇందు ఇంటర్నేషనల్​ స్కూలు బస్సు బీభత్సం సృష్టించింది.    కోకాపేట సర్కిల్​లో బైక్​ను ఢీకొన్న బస్సు. వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.  ఆస్పత్రికి తరలించారు.  బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.