బంజారాహిల్స్​, జూబ్లీహిల్స్​లో నిర్మాణాలకు నిబంధనలు ఉన్నాయి: రేవంత్​ రెడ్డి 

బంజారాహిల్స్​, జూబ్లీహిల్స్​లో నిర్మాణాలకు నిబంధనలు ఉన్నాయి: రేవంత్​ రెడ్డి 

బంజారాహిల్స్​, జూబ్లీహిల్స్​లో నిర్మాణాలకు నిబంధనలు ఉన్నాయన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి. అందుకే దాని చుట్టూ కమర్షియల్​ నిర్మాణలు తక్కువగా ఉన్నాయి. ఇప్పడు ఉన్నవి కూడా బీఆర్ఎస్​ హయాంలో నిర్మించినవి మాత్రమే. కేబీఆర్​ పార్క్​ చుట్టూ కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయన్నారు.