మోరిని శుభ్రం చేయించిన కౌన్సిలర్

మోరిని శుభ్రం చేయించిన కౌన్సిలర్

ముద్ర ప్రతినిధి భువనగిరి:భువనగిరి పట్టణంలో 8 వ వార్డ్ రామ్ నగరంలో పెద్ద మొరిని కౌన్సిలర్ పంగ రెక్క స్వామి శుక్రవారం మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రజిత, సత్యనారాయణ, శ్రీనివాసు, మున్సిపల్ సిబ్బది వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.