గురు పౌర్ణమిని పురస్కరించుకొని డాక్టర్ అంజయ్య స్వామిని సన్మానించిన ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు...

గురు పౌర్ణమిని పురస్కరించుకొని డాక్టర్ అంజయ్య స్వామిని సన్మానించిన ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు...

ఆలేరు (ముద్ర న్యూస్):గురు పౌర్ణమి సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తెలంగాణ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామిని సోమవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఐ వి ఎఫ్ అధ్యక్షులు సరాబ్ సంతోష్ కుమార్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసవి పరపతి సంఘం అధ్యక్షులు సముద్రాల శ్రీనివాస్. సొల్లేటి నాగయ్య. బెల్దే సంతోష్ తో తదితరులు పాల్గొన్నారు.