గోదావరి జలాల్లో కాలుష్యం లేదు

గోదావరి జలాల్లో కాలుష్యం లేదు

గోదావరి జలాల్లో కాలుష్యం లేదన్న కేంద్ర జలశక్తి శాఖ. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్​ సమాధానం ఇచ్చారు. నమామి గోదావరి ప్రాజెక్టు యోచన లేదని  కేంద్ర మంత్రి చెప్పారు.