ఢిల్లీ పర్యటనలో పవన్​ కళ్యాణ్​ బిజీ...బిజీ

ఢిల్లీ పర్యటనలో పవన్​ కళ్యాణ్​ బిజీ...బిజీ

ఢిల్లీ పర్యటనలో పవన్​ కళ్యాణ్​ బిజీ...బిజీగా ఉన్నారు.  ఏపీ బీజేపీ ఇన్​చార్జి మురళీధరన్​ను కలిసిన పవన్​. ఏపీలో ప్రస్తుత రాజకీ య పరిస్థితులు, జనసేన–బీజేపీ కార్యాచరణపై మురళీధరన్​తో చర్చించిన జనసేనాని.