‘పోలవరం’  పనుల పురోగతిపై సమీక్షించిన కేంద్ర జలశక్తి శాఖ

‘పోలవరం’  పనుల పురోగతిపై సమీక్షించిన కేంద్ర జలశక్తి శాఖ

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షించిన కేంద్ర జలశక్తి శాఖ. జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్​ నేతృత్వంలో సమావేశం జరిగింది. కొంతకాలంగా జరుగుతున్న పనుల పురోగతి, సవరించిన అంచనాలు , సహాయ, పునరావాస కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష చేశారు.