వయ్యారి భామ కలుపు మొక్కల నివారణ కార్యక్రమం...

వయ్యారి భామ కలుపు మొక్కల నివారణ కార్యక్రమం...

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:- తెలకపల్లి మండలం లోని చిన్న మద్దిమడుగు గ్రామంలో వయ్యారిభామ అవగాహన వారోత్సవాల్లో భాగంగా మంగళవారం వయ్యారి భామ కలుపు మొక్క నివారణ పై రావేప్ కృషి విజ్ఞాన కేంద్రము  విద్యార్థులు రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.. వయ్యారి భామ కలుపు మొక్క వల్ల కలిగే నష్టాలను నివారణ చర్యలు గూర్చి రైతులకు వివరించారు.. వయ్యారిభామ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పరమేశ్వర్ రెడ్డి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరెడ్డి విద్యార్థులు , రావేప్  విద్యార్థులు ఉమాదేవి ,నిశ్చిత, సాత్విక, శ్రీవిద్య, ప్రసన్న మరియు రైతులు పాల్గొన్నారు..