రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి యాక్సిడెంట్

రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి యాక్సిడెంట్

రాజన్న సిరిసిల్ల జిల్లా, ముద్ర ప్రతినిధి: ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ వద్ద రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో యాక్సిడెంట్ జరిగింది. కాన్వాయ్ ఓవర్ స్పీడ్ కారణంగా 6 కార్లు బలంగా ఒకదాని ఒకటి దికోట్టిన క్రమంలో బెలూన్లు ఓపెన్ అవడంతో భారీ ప్రమాదం తప్పింది. 4 కార్లు తో పాటు రెండు రిపోర్టర్స్ కార్లు పూర్తిగా  ధ్వంసం అయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న V6, TV9, Ntv, ABN,  Sakshi, News now, Big Tv రిపోర్టర్లు. స్వల్ప గాయాలతో బయటపడ్డ సిరిసిల్ల రిపోర్టర్స్.