సీఎం సహాయ నిది  చెక్కులు పంపిణీ చేసిన అలంపూర్ శాసన సభ్యులు వి. యం. అబ్రహం

సీఎం సహాయ నిది  చెక్కులు పంపిణీ చేసిన అలంపూర్ శాసన సభ్యులు వి. యం. అబ్రహం

జోగులాంబ గద్వాల్, అలంపూర్ ముద్ర ప్రతినిధి : పేదల గుండెల్లో కోలువైన దైవం సిఎం కేసీఆర్‌ మనసున్న ముఖ్యమంత్రి మన కేసిఆర్‌ కి మనందరం అండగా ఉందాం తెలంగాణ ప్రజలు ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతిక్షనం తపించే ముఖ్యమంత్రి కేసిఆర్‌, మార్చి నెల ఆకరి నాటికి 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి వస్తుంది. అలంపూర్ శాసన సభ్యులు వి.యం.అబ్రహం పిలుపునిచ్చారు.
ఈ రోజు అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అలంపూర్ నియోజక వర్గంలో ఉన్న వివిధ మండలాల వారికి సీఎం సహాయ నిది ద్వారా మంజూరు అయిన 34 చెక్కులు 1,803500/- లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

మండలాల వారీగా చెక్కుల వివరాలు:-

1. ఉండవల్లి మండలం 4 చెక్కులకు గాను 166,000/- లక్షల  రూపాయలు.

2. ఐజ మండలం 10  చెక్కులకు  గాను 586,000/- లక్షల రూపాయలు.

3. మానవపాడు  మండలం 1 చెక్కులకు గాను 225000/- లక్షల  రూపాయలు.

4. అలంపూర్ మండలం 3  చెక్కులను గాను 230,000/- లక్షల  రూపాయలు.

5. వడ్డేపల్లి మండలం 4 చెక్కులకు గాను 1,37,000/-  లక్షల  రూపాయలు.

6. ఇటిక్యాల మండలం 10  చెక్క