తైత్ర సిద్ధాంత నూతన తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించిన: జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య

తైత్ర సిద్ధాంత నూతన తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించిన: జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య

జోగులాంబ గద్వాల ముద్ర ప్రతినిధి: ఈ రోజు జడ్పీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో మద్దెల బండ. పెద్ద తాండ. సర్పంచ్ తన్యా నాయక్, ఆధ్వర్యంలో జడ్పీ చైర్ పర్సన్  సరిత తిరుపతయ్య, చేతుల మీదుగా తైత్ర సిదంతా తెలుగు క్యాలెండర్ 2023ను ఆవిష్కరించడం జరిగింది.