చాణక్య హై స్కూల్ లో ఘనంగా అన్యువల్ డే వేడుకలు...

చాణక్య హై స్కూల్ లో ఘనంగా అన్యువల్ డే వేడుకలు...

 గొల్లపల్లి. ముద్ర:- గొల్లపల్లి మండల కేంద్రంలో చాణక్య  ఉన్నత ప్రాథమిక పాఠశాలలోఆదివారం 13వ వార్షికోత్సవలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, నృత్యాలతో ఆహుతులను అలరించాయి.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా గొల్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు మాజీ సర్పంచ్, నిషాంత్ రెడ్డి,కరస్పాండెంట్,అన్నెడి మనోహరరెడ్డి, ప్రిన్సిపాల్ వోల్లాల నారాయణ, ఉపాధ్యాయలు విద్యార్థిని విద్యార్థులు పాల్గోన్నారు.