యాక్సిడెంట్ ఫస్ట్ రెస్పండర్ శిక్షణ కార్యక్రమం పై అవగాహన జిల్లా ఎస్పీ సృజన

యాక్సిడెంట్ ఫస్ట్ రెస్పండర్ శిక్షణ కార్యక్రమం పై అవగాహన జిల్లా ఎస్పీ సృజన

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : పోలీస్ సిబ్బందికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో అత్యవసర సమయంలో అందించే యాక్సిడెంట్ ఫస్ట్ రెస్పండర్ శిక్షణ కార్యక్రమం ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన జిల్లా ఎస్పీ కె. సృజన పోలీస్ సిబ్బందికి అందరికి విడతల వారీగా యాక్సిడెంట్ ఫస్ట్ రెస్పండర్ శిక్షణ ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులను, ప్రజలను కాపాడేందుకు పోలీస్ సిబ్బందికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది. జిల్లా ఎస్పీ కె. సృజన ఎవరైన యాక్సిడెంట్స్, హార్ట్ హటాక్, ఫిట్స్, పాము కాటుకు, కరెంట్ షాక్ కు గురై నప్పుడు ఆ అత్యవసర సమయంలో అందించే యాక్సిడెంట్ ఫస్ట్ రెస్పండర్ శిక్షణ పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులను, విధులలో ఉన్నప్పుడు ప్రజలను కాపాడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని కావున ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది ఈ శిక్షణ పై పుర్తి అవగహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ కె. సృజన పోలీస్ సిబ్బందికి తెలిపారు.