అనారోగ్యంతో బాధపడుతున్న యాదగిరికి బియ్యం అందజేసిన బీర్ల ఫౌండేషన్..

అనారోగ్యంతో బాధపడుతున్న యాదగిరికి బియ్యం అందజేసిన బీర్ల ఫౌండేషన్..

యాదగిరిగుట్ట (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరి పల్లి కి చెందిన తిరుపతి యాదగిరి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి మరియు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య గురువారం నాడు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా యాదగిరిని పరామర్శించి. బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బరిగే రామచందర్. ఆకుల గణేష్ యాదవ్. పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గుండు నరసింహ గౌడ్. ఎస్సీ సెల్ బూడిద మధు. సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బోట్ల సాంబేష్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీశైలం. రాజు. రవి తో పాటు తదితరులు పాల్గొన్నారు....