బొలెరో బోల్తా

బొలెరో బోల్తా

ముద్ర, రంగారెడ్డి ప్రతినిధి :  రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని జాతీయ రహదారి రాయికల్ టోల్ గేట్  వద్ద హైదరాబాద్  నుండి జడ్చర్ల వైపు వెళ్తున్న బొలెరో వాహనం టైరు పగిలి బొలెరా వాహనం  బోల్తా కొట్టింది దీంతో  డ్రైవర్ కు గాయాలయ్యాయి.