కాసేపట్లో పొంగులేటి ఇంటికి బూర నర్సయ్య గౌడ్

కాసేపట్లో పొంగులేటి ఇంటికి బూర నర్సయ్య గౌడ్

కాసేపట్లో పొంగులేటి ఇంటికి బూర నర్సయ్య గౌడ్​ వెళ్లనున్నారు. పొంగులేటిని, జూపల్లిని పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నారు.    ఇప్పటికే ఢిల్లీ వెళ్ళిన ఈటల రాజేందర్​. బీజేపీ పెద్దలతో ఆయన  సమావేశమవుతారు.