గోళ్లపాడు ఛానల్ పార్కును పరిశీలించిన మంత్రి

గోళ్లపాడు ఛానల్ పార్కును పరిశీలించిన మంత్రి

జిల్లా కేంద్ర ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్లోని గోళ్లపాడు ఛానల్ లో పార్కుల నిర్మాణ పనులను  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. కార్యక్రమంలో మేయర్ నీరజ ,కలెక్టర్ గౌతమ్ ,సుడా చైర్మన్ విజయ్ కుమార్ ,కమిషనర్ ఆదర్శ్ సురభి ,మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న  తదితరులు పాల్గొన్నారు.