ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి జూపల్లి

ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి జూపల్లి

ముద్ర.కొల్లాపూర్: మాజీమంత్రి కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు తన సతీమణితో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొల్లాపూర్ పట్టణంలోని బాలికల పాఠశాల లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా జూపల్లి కోరారు.