నాగర్ కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు ఒక కోటి 55 లక్షల 38 వేల రూపాయలు సీజ్ , 2806 లీటర్ల మద్యం సీజ్ , 174 కేసులలో 368 మంది బైండ్ ఓవర్ , 03 ఆయుధాలు స్వాధీనం

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు ఒక కోటి 55 లక్షల 38 వేల రూపాయలు సీజ్ , 2806 లీటర్ల మద్యం సీజ్ , 174 కేసులలో 368 మంది బైండ్ ఓవర్ , 03 ఆయుధాలు స్వాధీనం
  • ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ . 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల నేపత్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలో ఎలెక్షన్ కమిషన్ సూచనల మేరకు ఏర్పాటు చేసిన 06  చెక్ పోస్టులు , (01) ఇంటర్ స్టేట్ చెక్పోస్ట్ మరియు (05) ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టుల వద్ద   వచ్చే ప్రతి వాహనాలను 24*7 ముమ్మర తనిఖీ చేయడం జరుగుతుంది, దీనిలో బాగంగా నాగర్ కుర్నూల్ జిల్లాలో చెక్ పోస్ట్ వద్ద  వాహనాలను తనిఖీలో నిన్న ఉదయం 6 గంటల నుండి  ఈరోజు ఉదయం 6 గంటల వరకు అనగా 24 గంటలలో , 02 క్యాష్ సీజ్ కేసులు చేసి 1,76,000/- క్యాష్ నీ సీజ్ చేయడం జరిగింది ఇప్పటివరకు 1,55,38,710 అమౌంట్ సీజ్ , 06 లిక్కర్  కేసులు చేసి 66.80 లిటర్స్ మద్యంని సీజ్ చేయడం జరిగింది అందులో 28 లీటర్ సార , 38.08 లీటర్ల బీర్లు IMFL సీజ్ చేయడం జరిగినది సీజ్ అయిన లిక్కర్ అమౌంట్ అందజ 22,280/-, ఇప్పటివరకు 2806 లీటర్ సీజ్ , సీజ్ అయిన లిక్కర్ అమౌంట్ 15 ,39,401 అలాగే 10 కేసులు చేసి 21 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగినది అని , ఇప్పటివరకు 174 బైండ్ ఓవర్ కేసులు చేసి 368 మందిని బైండ్ ఓవర్ చేశామని , 03 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ  గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఐపిఎస్ తెలిపారు.