గౌహతిలో ఘోర రోడ్డు ప్రమాదం 

గౌహతిలో ఘోర రోడ్డు ప్రమాదం 

అసోంలోని గౌహతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జలూక్​బరీ ప్రాంతంలో కారు, వ్యాన్​ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడగురు ఇంజినీరింగ్​ విద్యార్థలు మృతి చెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.