చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు జాలరి మృతి

చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు జాలరి మృతి

లోకేశ్వరం ముద్ర: లోకేశ్వరం మండల కేంద్రంలో భగీరథ చెరువులో చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది స్థానికులు కుటుంబీకులు పోలీసుల కథనం ప్రకారం పోశెట్టి 55 సంవత్సరాలు ఇప్పటిలాగే లోకేశ్వరంలోని భగీరథ చెరువులోకి శనివారం చేపల వేటకు వెళ్లాడు పోశెట్టి తిప్ప నుంచి చెరువులో వలవేసి క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు లోకేశ్వరం స్థానిక ఎస్సై సాయికుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు