ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు 

ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు 

మెట్‌పల్లి ముద్ర:- భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలను డివిజన్ పరిధిలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు  జగ్జీవన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మార్గం గంగాధర్,సుధాకర్ గౌడ్,ఒజ్జెల శ్రీనివాస్,ఆకుల ప్రవీణ్, బర్ల రమేష్, జెరిపోతుల బాబు, ఏనుగందుల అంజయ్య, గాజ రాజన్న లు పాల్గొన్నారు.