టైట్‌ఫిట్‌లో పరువాల విందు

టైట్‌ఫిట్‌లో పరువాల విందు

జాన్వీ కపూర్‌.. ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు ఎవ్వరూ లేరు. స్టార్ కిడ్ గా తన ప్రయాణం మొదలుపెట్టినా ఆ తర్వాత తన అందం నటన ప్రతిభతో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది. మొన్నటి వరకు బాలీవుడ్ లో వరస అవకాశాలు చేజిక్కంచుకొని దూసుకుపోతున్న ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లోకి కూడా అడుగుపెడుతోంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను అప్ లోడ్ చేస్తూ ఫ్యాన్స్ ని మురిపిస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్ డ్రెస్ వేసి హాట్ నెస్ ని మరీ పెంచేసింది. ఈ ఫోటోల్లో జాన్వీ హాట్ నెస్ చూస్తుంటే సమ్మర్ హీట్ ఏమాత్రం సరిపోదు అనిపిస్తోంది.  ఈ ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సూపర్ హాట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది.  ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.