ఏపీలో ఆ పార్టీదే అధికారం .. తేల్చేసిన కేటీఆర్‌

ఏపీలో ఆ పార్టీదే అధికారం .. తేల్చేసిన కేటీఆర్‌

ఏపీలోనూ ప్రాంతీయ పార్టీలే గెలవాలని కోరుకుంటున్నానని చెప్పారు కేటీఆర్. తమకున్న సమాచారం ప్రకారం ఏపీలో మళ్లీ జగనే గెలుస్తున్నారని తెలిపారు. ఈ మధ్యే కేసీఆర్‌ కూడా ఇదే మాట చెప్పారు. తమకు అందుతున్న సమాచారం మేరకు ఏపీలో మళ్లీ జగనే అధికారంలోకి వస్తున్నారని తెలిపారు.