బిఆర్ఎస్ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా పాడి కౌశిక్ రెడ్డి

బిఆర్ఎస్ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా పాడి కౌశిక్ రెడ్డి

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : బిఆర్ఎస్ హుజరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జిగా పాడి కౌశిక్ రెడ్డిని నియమిస్తూ బిఆర్ఎస్ జాతీయ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ నుండి బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారన్న సందిగ్దత కు తెర పడింది. దీంతో కౌశిక్ రెడ్డి వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు.