ఎంపీ అవినాశ్​ రెడ్డి ముందస్తు బెయిల్​ పిటిషన్​పై కాసేపట్లో విచారణ 

ఎంపీ అవినాశ్​ రెడ్డి ముందస్తు బెయిల్​ పిటిషన్​పై కాసేపట్లో విచారణ 

ఎంపీ అవినాశ్​ రెడ్డి ముందస్తు బెయిల్​ పిటిషన్​పై తెలంగాణ హైకోర్టులో కాసేపట్లో విచారణ మొదలవుతుంది. హైకోర్టు వెకేషన్​ బెంచ్​ విచారణ చేపడుతుంది. సీబీఐ అధికారులు, వైఎస్​ వివేకానందరెడ్డి కూతురు సునీత హైకోర్టుకు చేరుకున్నారు. తల్లి అనారోగ్యం దృష్ట్యా ముందస్తు బెయిల్​ ఇవ్వాలని అవినాశ్​ తరపు లాయర్లు కోరనున్నారు. హైకోర్టు ఇవ్వనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.