ప్యారాచూట్​తెరుచుకోక కోల్​కతాలో నేవీ కమాండర్​ మృతి

ప్యారాచూట్​తెరుచుకోక కోల్​కతాలో నేవీ కమాండర్​ మృతి

ప్యారాచూట్​తెరుచుకోక కోల్​కతాలో నేవీ కమాండర్​ మృతి చెందాడు.   విశాఖ నేవీ నుంచి శిక్షణ కోసం కోల్​కతా వెళ్ళిన గోవింద్​. శిక్షణలో భాగంగా ఎయిర్​క్రాఫ్ట్​ నుంచి కిందకు  దూకాడు.  ప్యారాచూట్​ పూర్తిగా తెరుచుకోకపోవడంతో కిందపడి మృతి చెందాడు. మృతుడు గోవింద్​విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల వాసి.