ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దపల్లి కలెక్టర్ ముజామిల్ల్ ఖాన్

ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దపల్లి కలెక్టర్ ముజామిల్ల్ ఖాన్

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజామిల్ల్  ఖాన్ గురువారం ఆయన పెద్దపల్లిలోని రంగంపల్లి మండల పరిషత్   ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం నంబర్ 79 నందు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా ప్రజలు ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.