రాములోరి కళ్యాణానికి రండి- ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు ఆహ్వానం

రాములోరి కళ్యాణానికి రండి- ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు ఆహ్వానం

గంగాధర ముద్ర : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో ఈనెల 30న నిర్వహిస్తున్న శ్రీ కోదండ రామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. కుటుంబ సమేతంగా తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఓడ్నాల రాజిరెడ్డి నాయకులు వేముల అంజి పెంచాల చందు సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్  ఉన్నారు