పల్లె పల్లెకు కవ్వంపల్లి - గడప గడపకు కాంగ్రెస్

పల్లె పల్లెకు కవ్వంపల్లి - గడప గడపకు కాంగ్రెస్

ముద్ర, తిమ్మాపూర్: పల్లె పల్లెకు కవ్వంపల్లి - గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా మానకొండూర్ నియోజకవర్గం అల్గునూర్ డివిజన్ లో పాదయాత్ర చేస్తూ గడప గడపకు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను, హామీలను ప్రజలకు వివరిస్తున్న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు