మనస్థాపం తో మహిళ ఆత్మహత్య

మనస్థాపం తో మహిళ ఆత్మహత్య

ముద్ర, జమ్మికుంట : ఇళ్ళందకుంట మండలం పాతర్లపల్లి గ్రామం లో మనస్థాపానికి గురై పురుగుల  మందు తాగి రజిత అనే మహిళ ఆత్మహత్య.20 రోజుల క్రితం పక్క ఇంటి వాళ్ళతో గొడవతో మనస్థాపానికి గురైన రజితపురుగుల మందు తాగింది.చికిత్స పొందుతు శుక్రవారం రోజున మృతి చెందింది. తమకు న్యాయం చేయాలంటూ గొడవపడ్డ ఇంటిముందు రజిత మృత దేహం తో కుటుంబ సభ్యుల ఆందోళన.సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్న పోలీసులు.