ఎల్​బీ నగర్​ క్రాస్​ రోడ్డులో ఉద్రిక్త వాతావరణం

ఎల్​బీ నగర్​ క్రాస్​ రోడ్డులో ఉద్రిక్త వాతావరణం

హైదరాబాద్​: ఎల్​బీ నగర్​ క్రాస్​ రోడ్డులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.    పనులు పూర్తయినా  ఫ్లైఓవర్​ ప్రారంభానికి నోచుకోలేదు.  సోమవారం లోగా ఫ్లైఓవర్​ను ప్రారంభించాలని మేయర్​ కమిషనర్​కు డెడ్​లైన్​ పెట్టిన కాంగ్రెస్​ నాయకులు. జీహెచ్​​ఎంసీ ప్రారంభించకుంటే స్థానికులతో కలిసి తామే ప్రారంభిస్తామన్న  కాంగ్రెస్​ నాయకులు. కాంగ్రెస్​ డెడ్​లైన్​తో ఫ్లైఓవర్​కు ఇరువైపులా పోలీసులు  మోహరించారు.