నిరుపయోగంగా ఉన్న వైకుంఠ రథం

నిరుపయోగంగా ఉన్న వైకుంఠ రథం

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : జిల్లా అయిజ మున్సిపాలిటీ లో ప్రజల అవసరాల కోసం చనిపోయిన  తర్వాత వ్యక్తికి గౌరవంగా అంతిమయాత్ర కొనసాగాలని తెలంగాణ ప్రభుత్వం లక్షలు ఖర్చు పెట్టి   వైకుంఠ రథం ను అయిజ మున్సిపాలిటీ కి పంపిస్తే ప్రజాప్రతినిధులు కు కనీసం వైకుంఠ రథం ప్రారంభించడానికి కూడా సమయం. లేదో లేక శుభ  ముహూర్తం
కోసం ఎదుర్చుస్తున్నారో లెక్క నాయకుల సమన్వయ లోపమా తెలియని పరిస్థితిలో అయిజ మున్సిపాలిటీ ప్రజలు. కానీ  వైకుంఠ  రథం ను  మూలన పడేశారు  అయిజ కు వచ్చిన అనంతరం అయిజ మున్సిపాలిటీ లో చాలా మంది స్వర్గస్తులైనారు  కానీ వైకుంఠ రథం కదలడం లేదు