పరీక్ష పేపర్లు ముందుగా బయటకు రావడంపై విచారణ జరుపుతాం

పరీక్ష పేపర్లు ముందుగా బయటకు రావడంపై విచారణ జరుపుతాం

పరీక్ష పేపర్లు ముందుగా బయటకు రావడంపై విచారణ జరుపుతామన్న వరంగల్​ సీపీ రంగనాథ్​. సెంటర్లు ఎక్కువగా ఉండటం, పోలీసు సిబ్బంది తక్కువగా ఉండటంతో కొంచెం కష్టంగా ఉందన్నారు.  పరీక్ష పేపర్​ ఫోటో లొకేషన్​ ఆధారంగా గుర్తిస్తామని చెప్పారు.