గడప గడపకూ మన ప్రభుత్వంపై వర్క్​షాప్​

గడప గడపకూ మన ప్రభుత్వంపై వర్క్​షాప్​

ఏపీ సీఎం జగన్​ అధ్యక్షతన గడప గడపకూ మన ప్రభుత్వంపై వర్క్​షాప్​నిర్వహిస్తున్నారు.   జగన్​ నిర్ణయాలపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠగా ఉంది.   అసెంబ్లీ ఎన్నకల్లో పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  మంత్రి వర్గ మార్పు ప్రచారాన్ని కొట్టిపడేసిన మంత్రులు.