పూడూరు మండలం మంచన్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో విషాదం 

పూడూరు మండలం మంచన్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో విషాదం 

వికారాబాద్ జిల్లా: పాఠశాలలో విద్యుత్ వైర్లు తగిలి ధీక్షిత (8) నాల్గవ తరగతి విద్యార్థిని మృతి. స్కూల్ బాత్రూమ్ వద్ద వేలాడుతున్న కరెంటు తీగ తగిలి కిందపడ్డ బాలిక. చేతితో వైర్లు తొలగించే ప్రయత్నం. కరెంటు షాక్ తగిలి బాలిక అక్కడికక్కడే మృతి.