17 వ వార్డు బిఆర్ఎస్ పార్టీకి షాక్

17 వ వార్డు బిఆర్ఎస్ పార్టీకి షాక్
  • దామన్న సమక్షంలో 100 మంది చేరిక
  • రోజురోజుకు పెరుగుతున్న దామన్న గ్రాఫ్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట : సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 17 వార్డు చింతలచెర్వు కు చెంఫైన బైరబోయిన సైదులు,బైరబోయిన రవి,అలువాల గురువయ్య,శివరాత్రి నాగరాజు,మాడిగే మదన్,బైరబోయిన సురేష్,మేకల రాంబాబు, శివరాత్రి వెంకన్న, బాదరబోయిన మహేష్ వీరితో పాటు 100 మంది బిఆర్ఎస్,బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు చేరారు.