మురిపించిన మంచు దుప్పటి...

మురిపించిన మంచు దుప్పటి...

ముద్ర,రుద్రoగి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున దట్టమైన పొగ మంచు కమ్మేసింది.పొగమంచు నిండుకోవడంతో ప్రధాన రహదారుల వెంబడి వెళ్తున్న వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.పంట పొలాల్లో ఉన్న ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది.