CMO కార్యాలయం లో కేటుగాడి అరెస్టు

CMO కార్యాలయం లో కేటుగాడి అరెస్టు

ముద్ర,హైదరాబాద్ :తెలంగాణ సీఎం పబ్లిసిటీసెల్ లో దొంగ ప్రోటో కాల్ ఆఫీసర్ అరెస్టు..

  • ల్యాండ్ సెటిల్మెంట్స్, అసైన్డ్ ల్యాండ్ రీ అ సైన్డ్ చేస్తా నంటూ మోసాలు.
  • పలువురికీ సీఎం ప్రోటో కాల్ నకిలీ స్టిక్కర్స్ ఇప్పించిన ప్రవీణ్ సాయి.హోం మినిస్టర్, మినిస్టర్స్ లెటర్ హెడ్స్ తో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలు 
  • వనస్థలిపురం లో నివాసం ఉంటున్న అత్తిలి ప్రవీణ్ సాయి
  • 6 నెలల క్రితం ప్రభుత్వ పైరవీలు చేస్తూ పలువురికి శఠగోపం
  • ప్రవీణ్ సాయి ని అరెస్ట్ చేసిన ఎల్బీ నగర్ SOT పోలీసులు
  • ఇన్నోవా కార్, సెల్ ఫోన్ సెజ్ చేసిన పోలీసులు