వైఎస్ఆర్ పేరుతో పార్టీ పెట్టీ రెండేళ్లు అవుతుంది- వైఎస్ షర్మిల ఫైర్

వైఎస్ఆర్ పేరుతో పార్టీ పెట్టీ రెండేళ్లు అవుతుంది-  వైఎస్ షర్మిల ఫైర్
  • తెలంగాణ పేరుతో ప్రాంతీయ పార్టీ ఉండటం ఇష్టం లేదా..?
  • ప్రాంతీయ పార్టీలు ఉంటే జాతీయ పార్టీలో విలీనం చేయాలా..?
  • YSR పేరుతో పార్టీ పెట్టీ రెండేళ్లు అవుతుంది
  • తెలంగాణ లో ఉన్న బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు ఇంతకాలం కేసీఅర్ మోచేతి నీళ్ళు తాగాయి
  • కేసీఅర్ 9 ఎండ్లుగా ఆడింది ఆట..పాడింది పాట
  • కాంగ్రెస్ పార్టీ కేసీఅర్ కి సప్లయ్ కంపెనీగా మారింది
  • బీజేపీ,కాంగ్రెస్ లు నిద్రపోతే కదా తెలంగాణ ప్రజల పక్షాన పార్టీ పెట్టింది
  • జాతీయ పార్టీలు నిద్రపోతే YSR తెలంగాణ పార్టీ మాత్రమే ప్రజల సమస్యల మీద కొట్లాడింది.
  • కేసీఅర్ అరాచకాలను ప్రశ్నించింది కేవలం నేను మాత్రమే
  • ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని అడిగింది నేనే
  • ప్రజల పక్షాన నిలబడింది నేనే
  • ఢిల్లీ స్థాయిలో వెళ్లి ప్రజల పక్షాన నిలబడింది నేనే కదా
  • 3850 KM పాదయాత్ర చేసింది పొత్తులకు,విలీనం చేయడానికి కాదు
  • ఇంత కష్టం పడింది విలీనం చేయడానికి కాదు
  • నేను ఏదైనా పార్టీలో చేరుతాను అంటే వద్దనే వాళ్ళు ఎవరు
  • నేను కేసీఅర్ దగ్గర చెరుతాను అంటే కూడా వద్దనడు కదా
  • విలీనం అని అవమాన పరుస్తున్నారు
  • విలీనం అని చెప్పి నేను పడిన కష్టాన్ని తక్కువ చేయడం సరి కాదు
  • విలీనం అని చెప్పి ఒక మహిళను అవమానించకండి
  • విలీనం అనే పదం వాడకండి. ఒక మహిళ కష్టాన్ని అవమానించకండి
  • విలీనం అని చెప్పి YSR ను అవమాన పరచకండి
  • YSR తెలంగాణ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది
  • అన్ని నియోజక వర్గాల్లో సొంతగా అభ్యర్థులను బరిలోకి దింపుతుంది
  • మేము అభ్యర్థులను రెడీ చేసుకుంటున్నాం
  • పొత్తులు అనేది రేపటి అంశం
  • కానీ ఈ రోజు పొత్తులు కోరుతున్న పార్టీలు సమాధానం చెప్పాలి
  • 2018 లో కాంగ్రెస్ 19 సీట్లు గెలుస్తే 14 మందికి కేసీఅర్ కొన్నాడు
  • కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కేసీఅర్ కి ఓటు వేసినట్లే
  • అమ్ముడు పోయే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది..?
  • కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి?
  • మీకు ఓటేస్తే మీ లీడర్లు బయటకు పోకుండా కట్టిపెట్టే న్యాయకత్వం ఉందా..
  • పోస్ట్ ఎలక్షన్ తర్వాత కేసీఅర్ కి కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుందా లేదా..?
  • కేసీఅర్ కి కాంగ్రెస్ మళ్ళీ సప్లయింగ్ కంపెనీగా మారదు అనే గ్యారెంటీ ఎంటి..?
  • ఈ సారి కేసీఅర్ కి 30 సీట్లు కన్నా తక్కువ రావు..అమ్ముడు కాంగ్రెస్ పార్టీ సప్లయింగ్ కంపెనీగా మారదని గ్యారెంటీ ఎంటి..?
  • ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి
  • అన్ని పార్టీలు కేసీఅర్ కి వ్యతిరేకం అని క్లారిటీ ఇవ్వాలి.
  • అప్పుడే పొత్తులకు సంబంధించి ఆలోచన చేస్తాం
  • అమరవీరుల సాక్షిగా చెప్తున్నాం..కేసీఅర్ తో పొత్తు అనేది ఎప్పటికీ ఉండదు