నాందేడ్ లో కేసీఆర్ కు ఘన స్వాగతం

నాందేడ్ లో కేసీఆర్ కు ఘన స్వాగతం
A warm welcome to KCR in Nanded

మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా కేంద్రంలో శ్రీ గురు గోబింద్ సింగ్  ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న బి ఆర్ ఎస్ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఘన స్వాగతం పలికిన బి ఆర్ ఎస్ నాందేడ్ , తెలంగాణ నాయకులు .